అందరు వుద్యోగం చేస్తారు కాని అవసరము ఎంత ఏమి అని ఆలోచించి చేస్తే బాగుంటుంది .కాని ఏమి అనుకోకండి ఇలా చెబుతున్నాను అని ఇది కేవలం నా అభిప్రాయం ,కర్చులు మనo ఎంత అనుకుంటే అంత ,luxury కి అంతము లేదు అని నా అభిప్రాయం . మగవారే సంపాదించాలి ఆడవారు సoపాదించకూడదు అని నేను అనను కాని పిల్లలకి మన అవసరము కాస్త ఎక్కువ అని నా మాట . పిల్లల్లు కాస్త పెద్దగా అయ్యేవరకు మనము ఇంట్లో వుంటే ఏమి చెప్పండి వాళ్ళని cruch/day care లో పెట్టాలా వాళ్ళు ఎడుస్థా వుంటారు చూడలేము అండి . అంతగా ఉద్యోగం చేయకుంటే కష్టము అంటే వేరే టైపు జాబ్స్ చేసుకొని వాళ్ళ తో ఎక్కువ సమయము గడపవచ్చు కాదంటారా . {నేను తప్పుగా రాసివుంటే " sorry" }.కాని నాకు వుద్యోగం passion అని మాత్రం చేయకండి . మనము కన్న పిల్లలకంటే ఎక్కువ మాత్రం కాదు వుద్యోగం మనము ఈ సంపాదన సంపాదించేది వారి కోసమే కదా అందుకు వారిని పసిపిల్లల్లని అలా cruch లో వాటిల్లో వేయకండి .
No comments:
Post a Comment