Tuesday, December 18, 2012

JOB HOW MUCH IS IT

 అందరు  వుద్యోగం  చేస్తారు  కాని  అవసరము  ఎంత ఏమి అని ఆలోచించి చేస్తే బాగుంటుంది .కాని  ఏమి అనుకోకండి ఇలా చెబుతున్నాను అని ఇది  కేవలం నా అభిప్రాయం ,కర్చులు మనo  ఎంత అనుకుంటే  అంత  ,luxury కి  అంతము లేదు అని నా అభిప్రాయం  . మగవారే సంపాదించాలి  ఆడవారు సoపాదించకూడదు అని నేను అనను కాని  పిల్లలకి  మన  అవసరము కాస్త ఎక్కువ అని నా  మాట . పిల్లల్లు కాస్త పెద్దగా  అయ్యేవరకు  మనము ఇంట్లో వుంటే ఏమి  చెప్పండి  వాళ్ళని cruch/day care లో  పెట్టాలా  వాళ్ళు  ఎడుస్థా వుంటారు  చూడలేము అండి . అంతగా ఉద్యోగం  చేయకుంటే  కష్టము  అంటే  వేరే టైపు జాబ్స్  చేసుకొని వాళ్ళ తో ఎక్కువ సమయము  గడపవచ్చు కాదంటారా . {నేను తప్పుగా  రాసివుంటే "  sorry"  }.కాని  నాకు వుద్యోగం  passion  అని మాత్రం చేయకండి  . మనము కన్న పిల్లలకంటే ఎక్కువ మాత్రం కాదు వుద్యోగం మనము ఈ సంపాదన సంపాదించేది వారి కోసమే కదా  అందుకు  వారిని  పసిపిల్లల్లని  అలా  cruch  లో వాటిల్లో వేయకండి .

Wednesday, December 5, 2012

Amazing picture of earth as seen from space.



Bacson valley!



Bacson valley!






Ófærufoss  waterfall is one of the most beautiful 


waterfalls  in Iceland and is located 30 kilometers 


gap Eldgjá that around 930 is created.